గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

byసూర్య | Wed, Oct 30, 2024, 08:41 PM

జగిత్యాల జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో పెట్రోల్ కార్, బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘు చందర్, ధర్మపురి సిఐ రామ్ నరసింహ రెడ్డి, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు సతీష్, ఉమసాగర్, శ్రీధర్ రెడ్డి, మహేశ్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM