మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత

byసూర్య | Wed, Oct 30, 2024, 08:40 PM

మహిళలు, యువతులు, బాలికల భద్రతే మా ప్రధాన బాధ్యత అని, ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థి దశలో క్రమశిక్షణతో మెలగాలని బెజ్జంకి ఎస్సై అన్నారు. బుధవారం బెజ్జంకి మండల కేంద్రంలోని కేజీబీవీ విద్యార్థినులకు చట్టాల గురించి, షీటీమ్ నిర్వహిస్తున్న విధుల, రక్షణ, ర్యాగింగ్ పోక్సో, యాంటీ టీమ్స్, ట్రాఫికింగ్ పై అవగాహన కల్పించారు.


Latest News
 

ఆరు గ్యారెంటీలు అమలు చేయడం లేదని పాదయాత్ర చేపట్టనున్న బీజేపీ Tue, Nov 12, 2024, 08:04 PM
పేద రైతులతో మాట్లాడాల్సిన సీఎం తన విధిని మరిచాడని విమర్శ Tue, Nov 12, 2024, 08:02 PM
గుడిలో ప్రదక్షిణలు చేస్తుండగా గుండెపోటు.. దైవ సన్నిధిలోనే మృత్యు ఒడికి Tue, Nov 12, 2024, 07:55 PM
'నా ఫ్రెండ్స్ అందరూ అంత్యక్రియలకు రావాలి'.. కన్నీళ్లు పెట్టిస్తున్న బాసర విద్యార్థిని సూసైడ్ లెటర్ Tue, Nov 12, 2024, 07:54 PM
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మరో నలుగురు జీ ఎమ్మెల్యేలకు నోటీసులు Tue, Nov 12, 2024, 07:52 PM