వికారాబాద్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ సర్వేలో మొదటి దశ పూర్తి.

byసూర్య | Wed, Oct 30, 2024, 06:17 PM

సర్వే ఆఫ్ ఇండియా టీమ్ ఆధ్వర్యంలో అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా గత 10 రోజులుగా డ్రోన్ కెమెరాల ద్వారా నడుస్తున్న వికారాబాద్ మున్సిపల్ మాస్టర్ ప్లాన్ డిజిటల్ సర్వే మొదటి దశ ఈరోజుతో పూర్తయిందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు.
ఈ సందర్భంగా మాస్టర్ ప్లాన్ సర్వే ను విజయవంతంగా పూర్తి చేసిన సర్వే ఆఫ్ ఇండియా టీమ్, డిటిసిపి టీమ్ తో పాటు మున్సిపల్ సిబ్బందిని చైర్ పర్సన్ గారు అభినందించారు. ఇట్టి సర్వే రిపోర్ట్ ను ప్రభుత్వానికి పంపించి పూర్తి మాస్టర్ ప్లాన్ తయారు చేయాల్సి ఉంటుందని చైర్ పర్సన్ గారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డిఈ రాకేష్ రెడ్డి, టిపిఓ వేణుగోపాల్, సర్వే ఆఫ్ ఇండియా టీమ్, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

అద్దె పేరుతో దిగి.. గోడకు కన్నం వేసి Sun, Nov 09, 2025, 07:17 PM
వీధి కుక్కల నియంత్రణకు నడుం బిగించిన జీహెచ్ఎంసీ Sun, Nov 09, 2025, 07:13 PM
ఏపీతో పాటే తెలంగాణలో కూడా..‘ఈ సారి ఎలక్షన్స్ 2028లో కాదు.. 2029 జూన్‌లో Sun, Nov 09, 2025, 07:09 PM
మహిళలకు మరో భారీ శుభవార్త.. మంత్రి సీతక్క కీలక ప్రకటన Sun, Nov 09, 2025, 07:05 PM
2 నెలల చిన్నారిని ట్రాక్టర్ టైర్ల కింద విసిరేసిన తల్లి Sun, Nov 09, 2025, 07:01 PM