మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

byసూర్య | Wed, Oct 30, 2024, 04:04 PM

ఈరోజు నెక్కొండ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ వార్డు సభ్యురాలు కంటే తిరుపతమ్మ కొద్ది రోజుల క్రితం రైలు ప్రమాదంలో మరణించగా ఆమె యొక్క చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించిన నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి.
ఈ కార్యక్రమంలో నర్సంపేట పిసిసి సభ్యులు సొంటిరెడ్డి రంజిత్ రెడ్డి మండల పార్టీ అధ్యక్షులు భక్కీ అశోక్ మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీష్ రెడ్డి పట్టణ పార్టీ అధ్యక్షులు పెండ్యాల హరిప్రసాద్ నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రావుల మహిపాల్ రెడ్డి మండల నాయకులు మాజీ వార్డు సభ్యులు పోలిశెట్టి భాను ఈదునూరి ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ప్రతి ఉద్యోగి కి ఉద్యోగ విరమణ సహజం Wed, Oct 30, 2024, 06:51 PM
పోలీసుల అధ్వర్యంలో రక్తదాన శిబిరం Wed, Oct 30, 2024, 06:48 PM
కంగ్టి గ్రామలో కుక్కల బెడదను నివారించాలి Wed, Oct 30, 2024, 06:43 PM
బూత్ స్థాయి ఓటర్ జాబితాలను ప్రదర్శించాలి Wed, Oct 30, 2024, 06:34 PM
బీర్పూర్ మండలంలో శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం Wed, Oct 30, 2024, 06:28 PM