బాక్స్ క్రికెట్ .. స్టేడియం ప్రారంభం

byసూర్య | Wed, Oct 30, 2024, 03:39 PM

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఇందిరానగర్ గ్రామ మాజీ సర్పంచ్ మెంగని రమేష్ కు చెందిన బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు తో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం రసమయి బ్యాటింగ్ చేసి, కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, మండలాధ్యక్షుడు రావుల రమేష్, మండల నాయకులు మాతంగి లక్ష్మణ్, పొన్నం అనిల్ గౌడ్, పాశం అశోక్ రెడ్డి, బేతి శ్రీనివాస్ రెడ్డి, గ్రామస్తులు చక్రం అంజయ్య, సంపత్, సదానంద్, బోయిని తిరుపతి, అర్చకులు కిరణ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM