పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అన్నయ్య గౌడ్

byసూర్య | Sat, Oct 19, 2024, 01:53 PM

పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా సుల్తానాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు అంతటి అన్నయ్య గౌడ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన అన్నయ్య గౌడ్ నియామకం పట్ల పెద్దపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు భూషణవేన సురేష్ గౌడ్, మస్రత్, బొడ్డుపల్లి శ్రీనివాస్, బూతగడ్డ సంపత్, బండారి సునీల్ గౌడ్, దొడ్డుపల్లి జగదీష్, నెత్తేట్ల కుమార్, నాంసాని శ్రీనివాస్, తూముల మహేష్, పెద్దపల్లి గౌడ సంఘం అధ్యక్షుడు రేగుంట సురేష్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు.


Latest News
 

పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM
త్రాగునీటి నాణ్యత పరీక్షలు పక్కాగా నిర్వహించాలి......జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Sat, Oct 19, 2024, 03:43 PM
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బిజెపి పార్టీ ప్రచారం Sat, Oct 19, 2024, 03:38 PM