భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు

byసూర్య | Sat, Oct 19, 2024, 01:50 PM

అదనపు కలెక్టర్  జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ ఎలిగేడు మండలంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్  జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ మాట్లాడుతూ,  మండలంలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులు వివరాలు తెలుసుకున్న అదనపు కలెక్టర్ వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.
మీసేవా కేంద్రాల ద్వారా వివిధ సర్టిఫికెట్ల కోసం వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో వాటిని జారీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ తనీఖీల్లో తహసిల్దార్ బషీరుద్దిన్, నాయబ్ తహసిల్దార్ కిరణ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM