మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ

byసూర్య | Sat, Oct 19, 2024, 03:50 PM

కళాశాలకు వెళ్లే మైనర్ విద్యార్థులకు బైకులు, స్కూటీలు ఇవ్వరాదని వారి తల్లిదండ్రులకు తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి సూచించారు. ఇటీవల వికారాబాద్‌ జిల్లా పూడూరులో జరిగిన ఆర్టీసీ బస్సు, బైకు ప్రమాదంను దృష్టిలో ఉంచుకుని శనివారం తాండూరు పట్టణంలో మైనర్లు బైకుల వాడకంపై తనిఖీలు నిర్వహించారు. 25 మోటారు సైకిళ్లను గుర్తించి పోలీస్టేషన్‌కు తరలించారు. తల్లిదండ్రులను పోలీస్టేషన్‌కు పిలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.


Latest News
 

ఆందోళనలతో దద్దరిల్లిన ముత్యాలమ్మ టెంపుల్ ప్రాంగణం Sat, Oct 19, 2024, 05:08 PM
బండిసంజయ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు Sat, Oct 19, 2024, 05:03 PM
గంగాధర మండలంలో ఐకెపి కేంద్రాలు ప్రారంభించిన మేడిపల్లి సత్యం Sat, Oct 19, 2024, 04:59 PM
స్కాలర్ షిప్ లు ప్రభుత్వం భిక్ష కాదు Sat, Oct 19, 2024, 04:57 PM
బాధిత కుటుంబానికి సీఎం సహాయనిధి చెక్ అందజేసిన ఎమ్మెల్యే Sat, Oct 19, 2024, 04:54 PM