దేశానికే ఆదర్శప్రాయుడు అబ్దుల్ కలాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

byసూర్య | Tue, Oct 15, 2024, 02:43 PM

దివంగత రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా పటాన్చెరు పట్టణంలోని ప్రభుత్వ  డిగ్రీ కళాశాల ఆవరణలో గల ఆయన కాంస్య విగ్రహానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పూలమాల వేసి  వినమ్ర నివాళులు అర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. అత్యంత నిరుపేద కుటుంబం నుండి జీవితాన్ని ప్రారంభించి దేశానికి రాష్ట్రపతి అయ్యారని గుర్తు చేశారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయమని కొనియాడారు.


 


 


Latest News
 

పోలీసుల అధ్వర్యంలో రక్తదాన శిబిరం Wed, Oct 30, 2024, 06:48 PM
కంగ్టి గ్రామలో కుక్కల బెడదను నివారించాలి Wed, Oct 30, 2024, 06:43 PM
బూత్ స్థాయి ఓటర్ జాబితాలను ప్రదర్శించాలి Wed, Oct 30, 2024, 06:34 PM
బీర్పూర్ మండలంలో శ్రీ హనుమాన్ విగ్రహం ధ్వంసం Wed, Oct 30, 2024, 06:28 PM
పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి Wed, Oct 30, 2024, 06:25 PM