జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు

byసూర్య | Tue, Oct 15, 2024, 02:14 PM

జగిత్యాలలో బీఆర్ఎస్ కార్యకర్తను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు. రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామ బీఆర్ఎస్ యువనాయకుడు అనుమల్ల మహేష్ ను రాయికల్ పీఎస్ కు తరలించి అనంతరం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పీఎస్ కు తరలింపు.బీఆర్ఎస్ కార్యకర్త రాకేష్ ను తీసుకెళ్లిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఎస్సై చంద్రశేఖర్, సిబ్బందిదుబ్బాకలో మంత్రి కొండా సురేఖ,ఇతర ఎమ్మెల్యే సమక్షంలో గత నెల 26న షాది ముబారక్ చెక్కుల పంపిణీ. తులం బంగారం హామీ ఏమైందని సోషల్ మీడియాలో ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్త. ఈ నెల 3న సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురిపై ఫిర్యాదు చేసిన ఎంపీ రఘునందన్ రావు. నేడు బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. ఎఫ్ఐఆర్లో ఆరుగురి పేర్లు. అనుమల్ల మహేష్ జగిత్యాల జిల్లా అల్లిపూర్ గ్రామం.. మహమ్మద్ మొయిజుద్దీన్,దేవిష్, ఎమ్మార్,సౌత్ పా, జై తెలంగాణ పేరుతో సోషల్ మీడియా అకౌంట్స్.


 


 


Latest News
 

పదవి విరమణ పొందిన ఉద్యోగులకు సన్మానం Wed, Oct 30, 2024, 08:44 PM
హైదరాబాద్ నగర ట్రాఫిక్ విభాగంలోకి కొత్తగా హైడ్రా వాలంటీర్లు Wed, Oct 30, 2024, 08:42 PM
గొల్లపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ Wed, Oct 30, 2024, 08:41 PM
మహిళల భద్రతే మా ప్రధాన బాధ్యత Wed, Oct 30, 2024, 08:40 PM
4 లైన్ హైవేకు గ్రీన్ సిగ్నల్.. మారనున్న ఆ జిల్లా కేంద్రం రూపురేఖలు Wed, Oct 30, 2024, 08:21 PM