byసూర్య | Wed, Oct 30, 2024, 08:44 PM
కూకట్ పల్లి ఆర్టీసీ డిపోలో పదవి విరమణ పొందిన వారిని డిపో మేనేజర్ హారి బుధవారం ఘనంగా సత్కరించారు. నేడు డిపో పరిధిలో పదవి విరమణ పొందిన బీఎన్ రెడ్డి, ఎస్. శ్రీనివాసులను ఘనంగా సత్కరించారు. వృత్తి రీత్యా ఆర్టీసీకి ఎంతో కృషి చేశారని వారిని హరి అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, రాజేశ్వరి తదితర సిబ్బంది పాల్గొన్నారు.