byసూర్య | Tue, Oct 15, 2024, 12:46 PM
చంచల్ గూడ ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాల తనిఖీలతో పాటు చంచల్ గూడ ఆవరణంలో నూతన ప్రాథమిక ఉన్నత పాఠశాల నిర్మాణం కోసం మంగళవారం మలక్ పేట ఎమ్మెల్యే బల్లాలతో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలిసి నూతన భవన ఏర్పాటు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఈఈ, డిఈ, ప్రిన్సిపాల్, టీచర్స్, జిహెచ్ఎంసి సిబ్బంది మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.