byసూర్య | Tue, Oct 15, 2024, 11:41 AM
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల నిరవధిక బంద్ సోమవారం ప్రారంభమైంది. రెండున్నర ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేసే వరకు కళాశాలల బంద్ కొనసాగిస్తామని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బొజ్జ సూర్యనారాయణరెడ్డి భువనగిరిలో తెలిపారు.