రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు

byసూర్య | Sat, Sep 21, 2024, 11:43 AM

శుక్రవారం రాత్రి హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురిసింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో నగర ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు రాత్రి కరెంట్ పోవడంతో భయం గుప్పిట్లో ఉండిపోయారు. ఇదిలా ఉంటే రాత్రి కురిసిన వర్షం నుంచి ఇప్పుడిప్పుడే తెరుకుంటున్న నగర వాసులకు వాతావరణ శాఖ షాక్ ఇచ్చింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుండగా.. మరో రెండు గంటల్లో సికింద్రాబాద్, బేగంపేట, కూకట్‌పల్లి తో పాటు సెంట్రల్, ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.


 


 


Latest News
 

బాలాంజనేయస్వామి దేవాలయానికి పూజ సామాగ్రి పంపిణీ Sat, Sep 21, 2024, 02:07 PM
సీఎం రేవంత్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ Sat, Sep 21, 2024, 01:57 PM
ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి.. Sat, Sep 21, 2024, 01:52 PM
ఎన్ఎస్ఎస్ ఆద్వర్యంలో స్వచ్ఛత హి సేవ కార్యక్రమం Sat, Sep 21, 2024, 01:36 PM
చిలుకూరు మండల స్థాయి బాల బాలికల క్రీడోత్సవాలు Sat, Sep 21, 2024, 01:35 PM