బాలాంజనేయస్వామి దేవాలయానికి పూజ సామాగ్రి పంపిణీ

byసూర్య | Sat, Sep 21, 2024, 02:07 PM

మహబూబ్ నగర్ పట్టణం వన్ టౌన్ చౌరస్తా సమీపంలోని శ్రీ బాలాంజనేయస్వామి దేవాలయానికి శనివారం పూజ సామాగ్రిని పంపిణీ చేసినట్లు నేను సైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు దిడ్డి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా పురాతన దేవాలయాలకు పూజా సామాగ్రిని పంపిణీ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నేను సైతం స్వచ్ఛంద సంస్థ సభ్యులు రెయిన్ బో శ్రీనివాస్,రఘురాం గౌడ్, శ్రీధర్, పూజరి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM
దామ్రాజపల్లిలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన Sat, Sep 21, 2024, 03:34 PM