పేదలకు వరం సీఎం సహాయనిధి

byసూర్య | Sat, Sep 21, 2024, 03:42 PM

ఆర్థిక స్థోమత లేక అనారోగ్యాలకు గురైన నీరుపేదలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తున్నదని డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.కంగ్టి మండల పరిధిలోని చౌకన్ పల్లి గ్రామనికి చెందిన నిర్మల బాయికి సీఎం సహాయనిధి నుండి  మంజూరైన చెక్కును డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం  ఎమ్మెల్యే స్వగృహంలో లబ్ధిదారుకు అందజేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.... పేద ప్రజల వైద్య ఖర్చులకు సీఎం సహాయనిధి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 10 లక్షల వరకు పెంచిందని అన్నారు.


Latest News
 

తెలుగు విశ్వవిద్యాలయం పేరు మార్చడం సరికాదన్న ఆర్యవైశ్య మహాసభ Sat, Sep 21, 2024, 05:28 PM
గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమం Sat, Sep 21, 2024, 03:51 PM
రాహుల్ వ్యాఖ్యలపై నిరసన Sat, Sep 21, 2024, 03:47 PM
పేదలకు వరం సీఎం సహాయనిధి Sat, Sep 21, 2024, 03:42 PM
ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి చేసి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేస్తాం Sat, Sep 21, 2024, 03:37 PM