మహిళకు రక్తదానం చేసిన శ్రీధర్ పటేల్

byసూర్య | Fri, Jul 12, 2024, 04:46 PM

కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తిమ్మక్ పల్లి గ్రామానికి చెందిన రాజబోయిన చందనకు అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. జిల్లా రక్తదాతల సేవా సమితి ప్రతినిధి ముదాం శ్రీధర్ పటేల్ అర్ధరాత్రి సైతం స్పందించి సకాలంలో రక్తదానం చేసి ఒక నిండు ప్రాణాన్ని కాపాడడం జరిగింది. నిర్వాహకులు శివకుమార్, బ్లడ్ సెంటర్ ప్రతినిధులు ఉన్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM