byసూర్య | Fri, Jul 12, 2024, 04:31 PM
వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రానికి చెందిన పూల వ్యాపారి మహమ్మద్ లివర్ వ్యాధితో బాధపడుతూ శుక్రవారం మృతి చెందాడు. విషయం తెలుసుకునిన మున్సిపల్ కౌన్సిలర్ ఖాజా మైనోద్దిన్ మహమ్మద్ పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల నిమిత్తం రోషిని ట్రస్ట్ ద్వారా రూ. 2000/- ఆర్థిక సాయం అందజేశారు.