దోమకొండలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

byసూర్య | Mon, Jul 08, 2024, 03:10 PM

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన సందర్భంగా దోమకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులర్పించడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ 108 అంబులెన్స్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు పథకాలను కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పిటిసి తీగల తిర్మల్ గౌడ్, పట్టణ అధ్యక్షులు సీతారాం మధు, సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి అబ్రబోయిన స్వామి తదితరులున్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM