byసూర్య | Mon, Jul 08, 2024, 03:05 PM
బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ చౌరస్తాలో సోమవారం రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజ్ కు పదవి వరించడంతో కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలేక్, నాయకులు అంజిరెడ్డి, అజీమ్, కృష్ణారెడ్డి, ఎజాస్, కౌన్సిలర్లు కాసుల రోహిత్, నార్ల నందకిషోర్ గుప్తా, బుల్లెట్ రాజు, తదితరులు పాల్గొన్నారు.