byసూర్య | Wed, Jun 26, 2024, 03:38 PM
రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బుధవారం ఢిల్లీలో బాధ్యతలు ఏపీ జితేందర్ రెడ్డి చేపట్టారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ దీపా దాస్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సిడబ్ల్యూసి మెంబర్ చల్లా వంశీ రెడ్డి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు యెన్నెం శ్రీనివాస్ రెడ్డి వాకిటి శ్రీహరి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ కొత్వాల్ మాజీ ఎమ్మెల్యే సంపత్, జీవన్ రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.