byసూర్య | Wed, Jun 26, 2024, 03:36 PM
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బుధవారం నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా నారాయణపేట జిల్లా కోటకొండలో 15. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా వనపర్తి జిల్లా జానంపేటలో 8. 8 మి. మీ, జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో 5. 0 మి. మీ, మహబూబ్ నగర్ జిల్లా శేరివెంకటాపూర్ 3. 8 మి. మీ, నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లి 3. 0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.