byసూర్య | Sat, Jun 22, 2024, 03:48 PM
బాన్సువాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న ఆయన వెంటే తాము నడుస్తామని ఇబ్రహీంపేట్ నాయకులు దేవారం సాయి రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాదులోని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో అయనను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సాయిలు, విట్టల్, సాయగౌడ్, అశోక్ గౌడ్, హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.