పనిచేయకుండా వేతనం తీసుకుంటున్న ఆపరేటర్ పై విచారణ

byసూర్య | Sat, Jun 22, 2024, 03:45 PM

ఎల్లారెడ్డి సెగ్మెంట్ గాంధారి మండలం సర్వాపూర్ విద్యుత్తు ఉపకేంద్రంలో పని చేస్తున్న ఆపరేటర్ నాలుగు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా వేతనం తీసుకుంటున్నారనే ఆరోపణలపై విద్యుత్ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలిసింది. ఎలారెడ్డి డీఈఈ గణేష్ దృష్టికి ఈ విషయం తెలియడంతో స్పందించిన ఆయన విచారణ చేపట్టారు. పూర్తి విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, నాలుగు నెలల వేతనం రికవరీ చేయనున్నట్లు సమాచారం.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM