byసూర్య | Fri, Jun 21, 2024, 09:32 AM
జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ కు గురువారం జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం వీడ్కోలు సమావేశం నిర్వహించి సన్మానించారు. తక్కువ కాలంలో ప్రజలకు దగ్గరగా పోలీసింగ్ ను అందజేసి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. విధులలో ఎదురయ్యే సమస్యలనూ అదికమించడంలో ఇచ్చిన సలహాలు సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని, పోలీస్ వెల్ఫేర్ కు తీసుకున్నా చర్యలు, మహిళా సాధికారతకు ఎస్పీ సేవలను కొనియాడారు.