యోగా డే ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే

byసూర్య | Fri, Jun 21, 2024, 09:34 AM

యోగా ద్వారా భారతదేశ కీర్తిని, సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పడం జరిగిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జై శ్రీరాం యోగా టీం ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన ర్యాలీను ఎమ్మెల్యే ప్రారంభించి పాల్గొన్నారు. యోగా వల్ల అన్ని రకాల వ్యాధులకు మందు లభిస్తుందని తెలిపారు. యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన ప్రజలను కోరారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM