byసూర్య | Fri, Jun 21, 2024, 09:11 AM
మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో శుక్రవారం అమ్మవారి ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరోతలను నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.