చినుకు పడితే చిత్తడే... నీరు నిలవడంతో దోమల బెడద

byసూర్య | Thu, Jun 20, 2024, 03:02 PM

ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని కొత్తబాది ఏరియాలో చినుకు పడితే చాలు రోడ్డుపై నీరు నిలిచి చిత్తడి అవుతుంది. చిన్న పాటి వర్షానికి సయ్యద్ మీర్ అనే వ్యక్తి ఇంటి ముందు నీరు నిండిపోయి కుంటల మారుతుందని ఆ ప్రాంతావాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఆ మురికీలోంచే నడవాల్సి వస్తుందని, వర్షాకాలం నీరు నిలువకుండా మున్సిపాలిటీ చర్యలు చేపట్టాలని ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.


Latest News
 

ఇంటింటి సర్వే పక్కా నిర్వహణకు సన్నద్ధం కావాలి...జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష Wed, Oct 30, 2024, 06:59 PM
రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి నెలపై కూర్చొని నిరసన తెలిపిన ఏఈఓలు Wed, Oct 30, 2024, 06:54 PM
ప్రతి ఉద్యోగి కి ఉద్యోగ విరమణ సహజం Wed, Oct 30, 2024, 06:51 PM
పోలీసుల అధ్వర్యంలో రక్తదాన శిబిరం Wed, Oct 30, 2024, 06:48 PM
కంగ్టి గ్రామలో కుక్కల బెడదను నివారించాలి Wed, Oct 30, 2024, 06:43 PM