byసూర్య | Sat, Jun 15, 2024, 03:14 PM
దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండలం పర్దిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మోహన్ రెడ్డి ఇటీవల చెరువులో మోటర్ దించుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతిచెందాడు. అతనికి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండటం తో టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చిన రూ. 2 లక్షల చెక్కు ను కార్యకర్త మోహన్ రెడ్డి కుటుంబ సబ్యులకు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అందజేశారు.