పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

byసూర్య | Sat, Jun 15, 2024, 03:11 PM

పది ఏళ్లుగా పదోన్నతుల కోసం ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున చేసిన పోరాటాల ఫలితంగా ప్రభుత్వ స్పందించి పదోన్నతి, బదిలీలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని శుక్రవారం టీఎస్ యుటిఎఫ్ వనపర్తి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవి ప్రసాద్ గౌడ్, డి కృష్ణయ్య అన్నారు. జిల్లా కేంద్రంలో టిఎస్ యూటిఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిహెచ్ఎంలుగా పదోన్నతి పొందిన నరేందర్, శ్రీనివాసులు, హనుమంతు, శాంతన్న, శంకర్ గౌడ్ లను సన్మానం చేశారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM