నేడు అంజన్నను దర్శించుకోనున్న ఎంపీ

byసూర్య | Sat, Jun 15, 2024, 03:09 PM

శనివారం ఉదయం బీజేపీ జాతీయ ఉపాద్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్న రాజమూరు ఆంజనేయస్వామిని శనివారం ఉదయం దర్శించుకుంటారని ఆమె ముఖ్య కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో ఆమె మహబూబ్ నగర్ ఎంపీగా గెలుపొందినందుకు ఆమె స్వామి వారికి మొక్కలు తీర్చుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM