కాలుష్యం అవుతున్న ఉదయ సముద్రం రిజర్వాయర్

byసూర్య | Thu, Apr 18, 2024, 01:46 PM

నల్గొండ జిల్లా కేంద్రంలోని పానగల్లు ఉదయ సముద్రం రిజర్వాయర్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. జిల్లాలోని పలు గ్రామాలకు మంచినీటి అందించే చెరువును సంరక్షణ లేక రోడ్డుపైనే సీసాలు పగలగొట్టం చేరవులో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను వేస్తున్నారు. వీటివల్ల చెరువు కాలుష్యం అవడంతో పాటు నీరు కూడా కలుషితమవుతున్నాయి. ఉదయ సముద్రం సంరక్షణ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాలని యువకులు, గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM