రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపిక

byసూర్య | Fri, Apr 12, 2024, 04:54 PM

సూర్యాపేటలో జరిగే మిడిల్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ రన్ రాష్ట్ర స్థాయి పోటీలకు క్రీడాకారుల ఎంపికలు శుక్రవారం నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో నిర్వహించినట్లు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి రమణ తెలిపారు. పోటీలను సిఐ శివశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. క్రీడాకారులు క్రీడల్లో ప్రతిభ చూపి జాతీయ స్థాయిలో రాణించాలని, జిల్లాకు మంచి పేరు తేవాలని అన్నారు.


Latest News
 

ఆర్టీసీ బస్టాండ్ ను ఆకస్మికంగా సందర్శించిన ఎంపీ బలరాం నాయక్ Sat, Oct 19, 2024, 04:05 PM
సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM