byసూర్య | Mon, Apr 08, 2024, 03:16 PM
కల్వకుర్తి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు తెలియజేయునది ఏమనగా కొన్ని అనివార్య కారణాల వల్ల సోమవారం రోజున నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించేటటువంటి విస్తృతస్థాయి సమావేశము వాయిదా వేయడం జరిగిందని తలకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కనుక మళ్లీ తిరిగి జరుగబోయే కార్యక్రమ తేదీలను ఉగాది పండగ తర్వాత వెల్లడిస్తామని తెలిపారు.