byసూర్య | Mon, Apr 08, 2024, 03:14 PM
దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి 95వ సప్తాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బీసు నరసింహారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వడ్ల వెంకటయ్య, కురువ మల్లేష్, నరేష్, రఘు, జట్రం బీరప్ప, రామాంజనేయులు, జవహర్, రాంపండు, నర్వ శ్రీనివాస రెడ్డి, శ్రీనివాస్ సాగర్, అర్జున చారి, వర్మ, శ్రీనివాసులు పాల్గొన్నారు.