సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత

byసూర్య | Fri, Mar 29, 2024, 08:37 PM

కాసిపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సోమగూడెం (చొప్పరిపల్లి) సమీపంలో ఏర్పాటు చేసి స్టేషన్ పరిధిలోని వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ. 90 వేల నగదు పట్టుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్తెలిపారు. గురువారం వ్యాన్ లో తరలిస్తున్న రూ. 90 వేల నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పట్టుకొని చెక్ పోస్టు అధికారి డిప్యూటీ తహసీల్దార్ మాణిక్ రావు సమక్షంలో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.


Latest News
 

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా Sun, Apr 28, 2024, 12:03 PM
తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా Sun, Apr 28, 2024, 12:03 PM
గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది: తుమ్మల Sun, Apr 28, 2024, 12:03 PM
భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం Sun, Apr 28, 2024, 12:02 PM
గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి Sun, Apr 28, 2024, 12:01 PM