సోమగూడెంలో రూ. 90 వేల నగదు పట్టివేత

byసూర్య | Fri, Mar 29, 2024, 08:37 PM

కాసిపేట పోలీసు స్టేషన్ పరిధిలోని సోమగూడెం (చొప్పరిపల్లి) సమీపంలో ఏర్పాటు చేసి స్టేషన్ పరిధిలోని వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ. 90 వేల నగదు పట్టుకున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్తెలిపారు. గురువారం వ్యాన్ లో తరలిస్తున్న రూ. 90 వేల నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పట్టుకొని చెక్ పోస్టు అధికారి డిప్యూటీ తహసీల్దార్ మాణిక్ రావు సమక్షంలో సీజ్ చేసినట్లు పేర్కొన్నారు.


Latest News
 

బీఆర్ఎస్ నేత క్రిశాంక్‌కు బెయిల్.. కానీ ఓ కండీషన్.. ప్రతిరోజూ Fri, May 10, 2024, 07:26 PM
శ్రీవారి భక్తులకు అదిరే ప్యాకేజీ.. ఒక్కరోజులో తిరుమల టూర్​.. ఫ్రీగా దర్శనం.. పూర్తి వివరాలివే Fri, May 10, 2024, 07:22 PM
అదృశ్యమైన వృద్ధురాలి మృతదేహం లభ్యం Fri, May 10, 2024, 04:03 PM
ఎన్నికల వేళ 144సెక్షన్ అమలు: సీపీ Fri, May 10, 2024, 04:00 PM
బండి సంజయ్ కు మద్దతుగా ప్రచారం Fri, May 10, 2024, 03:58 PM