మధిర నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

byసూర్య | Fri, Mar 29, 2024, 08:15 PM

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ఎర్రుపాలెం, బోనకల్, మధిర, ముదిగొండ, చింతకాని మండలాలలో గల చర్చిలలో శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా స్థానిక చర్చి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ సందర్భంగా స్థానిక సంఘ విశ్వాసులకు గుడ్ ఫ్రైడే ప్రాముఖ్యతను గురించి వివరించారు. ఈ కార్యక్రమాలలో స్థానిక సంఘ సభ్యులతో పాటు గ్రామ పెద్దలు, ప్రముఖులు, అధికారులు, తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Latest News
 

బీజేపీ అభ్యర్థిని గెలిపించండి: నున్నా Sun, Apr 28, 2024, 12:03 PM
తనను గెలిపిస్తే ప్రజల సేవకుడిగా మిగిలిపోతా Sun, Apr 28, 2024, 12:03 PM
గత పాలకులు అన్ని రంగాలను భ్రష్టు పట్టించింది: తుమ్మల Sun, Apr 28, 2024, 12:03 PM
భగభగలాడుతున్న భానుడి ప్రతాపానికి రోడ్లన్నీ నిర్మానుషం Sun, Apr 28, 2024, 12:02 PM
గత పాలకుల చెంప చెల్లుమనిపించారు: పొంగులేటి Sun, Apr 28, 2024, 12:01 PM