ఓటు వేయడానికి వీల్చేరు రెడీ

byసూర్య | Wed, Nov 29, 2023, 08:07 AM

వృద్ధులు వికలాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీల్ చైర్ ఏర్పాటు చేశారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ఒక వీల్ చైర్ ను అందుబాటులో ఉంచారు. పోలింగ్ కేంద్రంలోకి సులువుగా వెళ్లడానికి ర్యాండంలను సైతం నిర్మించి సిద్ధంగా ఉంచారు. వృద్ధులు వికలాంగులు ఓటు వేయడానికి వెళ్ళే సమయంలో ఓటుహక్కు ఉన్నవారినే తమ వెంట సహాయకులుగా తీసుకువెళ్లాల్సి ఉంటుందని మంగళవారం అధికారులు తెలిపారు.


Latest News
 

పీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాకౌట్ Sat, Sep 21, 2024, 01:01 PM
కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి Sat, Sep 21, 2024, 12:29 PM
కామారెడ్డి జిల్లాలో ఓ విషాద ఘటన Sat, Sep 21, 2024, 12:00 PM
రాత్రి కుండపోత.. ఇవాళ భారీ వర్షాలు Sat, Sep 21, 2024, 11:43 AM
డిండి ఎత్తిపోతల పూర్తి చేయాలి Sat, Sep 21, 2024, 11:38 AM