కొండా లక్ష్మణ్‌ బాపూజీకి కేటీఆర్ నివాళి

byసూర్య | Sat, Sep 21, 2024, 12:29 PM

అందరికీ ఆదర్శప్రాయుడు, తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకున్న మహనీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి నేడు. భారత స్వాతంత్య్ర పోరాటం మొదలుకుని మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు అనేక ఉద్యమాల్లో పాల్గొన్న ప్రజానాయకుడు కొండా లక్ష్మణ్ బాపూజీ.ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్‌గా సేవలందించిన కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రజా ఉద్యమాలకు తన జీవితాన్ని ధారబోసారు.. తెలంగాణ ప్రజల కల సాకారం చేసేందుకు ఎనలేని కృషి చేశారు.ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి కేటీఆర్ ఘన నివాళులు


Latest News
 

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు. Sat, Sep 21, 2024, 03:11 PM
పేదలపై ఆర్థిక భారం తగ్గించేందుకే ఎల్‌పీజీ గ్యాస్‌ పథకం Sat, Sep 21, 2024, 03:02 PM
ఈనెల 28న హైదరాబాద్‌కు రానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము Sat, Sep 21, 2024, 03:00 PM
పలు అంగన్వాడి సెంటర్లలో పోషణ మాసోత్సవవాలు Sat, Sep 21, 2024, 02:58 PM
గ్రామపంచాయతీలో నిధులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం Sat, Sep 21, 2024, 02:41 PM