ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలి

byసూర్య | Tue, Sep 26, 2023, 01:48 PM

ఆశా వర్కర్లకు నెలకు రూ. 18 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విష్ణు, వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం ధర్నాచౌక్ వద్ద సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఆశావర్కర్లు చేపట్టిన సమ్మెలో వారు మాట్లాడారు. ఆశల సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఆశావర్కర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు.


Latest News
 

ఫుడ్ డెలివరీ బాయ్స్‌గా ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు.. నాలుగేళ్లలో సీన్ రివర్స్, ఎంత కష్టమెుచ్చింది Wed, Oct 30, 2024, 11:01 PM
తెలంగాణలో నేటి వాతావరణం.. ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, పెరుగుతున్న చలి తీవ్రత Wed, Oct 30, 2024, 10:55 PM
తెలంగాణలో మయోనైజ్‌ నిషేధం.. రేవంత్ రెడ్డి సర్కార్ సంచలన నిర్ణయం Wed, Oct 30, 2024, 10:50 PM
మయోనైజ్ ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై నిషేధం విధించిన ప్రభుత్వం Wed, Oct 30, 2024, 10:49 PM
తెలంగాణలో వాళ్లందరికీ రేవంత్ సర్కార్ దీపావళి కానుక.. రేపే అకౌంట్లలోకి డబ్బులు Wed, Oct 30, 2024, 10:45 PM