భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం

byసూర్య | Fri, Sep 22, 2023, 01:39 PM

హైదరాబాద్ లో అర్ధరాత్రి భారీవర్షం పడింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, మణికొండ, మాదాపూర్, రాజేంద్రనగర్, సికింద్రాబాద్, రామాంతపూర్, దిల్ షుఖ్ నగర్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. గత రెండు రోజులుగా ఎడతెరిపిలేని వానతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి 7.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. భారీ వర్షంతో రోడ్లన్ని జలమయమయ్యాయి. ప్రజలకు రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.


Latest News
 

సనాతన హిందూ ధర్మాన్ని రక్షించాలి Sat, Oct 19, 2024, 03:55 PM
మైనర్లకు బైకులు ఇవ్వొద్దు: తాండూరు డీఎస్పీ Sat, Oct 19, 2024, 03:50 PM
పెండింగ్ ఉపకార వేతనాలను తక్షణమే విడుదల చేయాలి Sat, Oct 19, 2024, 03:49 PM
సంతోషి మాత ఆలయ వార్సికోత్సవం Sat, Oct 19, 2024, 03:48 PM
రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలి Sat, Oct 19, 2024, 03:45 PM