పన్ను వసూళ్లలో జిహెచ్ఎంసి రికార్డు

byసూర్య | Sat, Apr 01, 2023, 09:56 AM

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ఆస్తిపన్ను వసూళ్లలో సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,666.02 కోట్ల ఆస్తిపన్ను వసూలైంది. ఆస్తిపన్ను వసూలుకు నిన్న రాత్రితో గడువు ముగియగా, నేటి నుండి 2 శాతం వడ్డీతో పన్ను వసూలు చేయనున్నారు. గతేడాది రూ.1,495.29 కోట్ల పన్ను వసూలు అయింది. కాగా, ప్రస్తుత ఆస్తిపన్ను వసూళ్లు GHMC చరిత్రలోనే అత్యధికం.

Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM