తెలంగాణ ప్రజలకు అలెర్ట్

byసూర్య | Sat, Apr 01, 2023, 09:54 AM

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. మరో నాలుగు రోజులపాటు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. కొన్ని జిల్లాలలో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఆదిలాబాద్, కొమురంభీం అసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.

Latest News
 

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి. Tue, Jan 14, 2025, 09:55 PM
గాలిపటం ఎగరేసేందుకు గుట్టపైకి పిల్లలు.. పొదల మాటున కనిపించిన సీన్ చూసి షాక్ Tue, Jan 14, 2025, 09:03 PM
కల్వకుంట్ల కవిత ఇంట్లో స్పెషల్ సంక్రాంతి.. వెల్లివిరిసిన సంతోషం Tue, Jan 14, 2025, 08:57 PM
చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు Tue, Jan 14, 2025, 08:50 PM
ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jan 14, 2025, 08:46 PM