కేసీఆర్‌కు షూ గిఫ్ట్ గా ఇచ్చిన షర్మిల

byసూర్య | Thu, Feb 02, 2023, 03:09 PM

సీఎం కేసీఆర్ కోసం షూస్ తీసుకున్నానని.. ఆయనకు దమ్ముంటే తనతో కలిసి ఒక్కరోజు పాదయాత్రకు రావాలని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల సవాల్ విసిరారు. ప్రజల సమస్యలు తెలుసుకోవాలన్నారు. లోటస్ పాండ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ కు తాను ఇవ్వాలనుకున్న షూ ని మీడియా ముందు ప్రదర్శించారు. కేసీఆర్‌కు షూ సైజ్ సరిపోకపోతే చెప్పాలని, రిటర్న్ ఆప్షన్ కూడా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.

Latest News
 

దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ రోజుకో తేదీ అంటున్నారు : కేటీఆర్ Sat, May 04, 2024, 09:48 PM
శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM