రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా హరీష్ బాధ్యతలు స్వీకరణ

byసూర్య | Thu, Feb 02, 2023, 03:10 PM

రంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్ గా హరీష్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన గురువారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అమోయ్ కుమార్ చేతులమీదుగా ఆయన నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా ను అభివృద్ధితో పాటు అన్ని రంగాల్లో ముందంజలో ఉంచేందుకు కృషి చేస్తానని అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలని వెంటనే పరిష్కరిస్తానని అన్నారు.

Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM