![]() |
![]() |
byసూర్య | Thu, Nov 24, 2022, 09:32 PM
ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం ఆమోదం తెలిపింది. జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ నుంచి కర్ణాటకకు, జస్టిస్ అభిషేక్ రెడ్డి తెలంగాణ నుంచి పాట్నాకు బదిలీ అయ్యారు. జస్టిస్ డి.నాగార్జున తెలంగాణ నుంచి మద్రాసుకు, జస్టిస్ భట్టు దేవానంద్ ఏపీ నుంచి మద్రాసుకు బదిలీ అయ్యారు. జస్టిస్ డి.రమేష్ ఏపీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.