ట్రాఫిక్‌ కష్టాలకు తెరదించేందుకు GHMC కొత్త ఫ్లైఓవర్‌

byసూర్య | Fri, Nov 25, 2022, 10:27 AM

హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు తెరదించేందుకు GHMC కొత్త ఫ్లైఓవర్‌ను అందుబాటులోకి తెచ్చింది. గచ్చిబౌలి ORR నుంచి శిల్పా లేఅవుట్‌ వరకు ₹.190 కోట్లతో చేపట్టిన నాలుగు వరుసల ఫ్లైఓవర్‌ నిర్మాణం పూర్తయింది. 823 మీటర్ల పొడవు, 16.60 మీటర్ల వెడల్పుతో నిర్మితమైన ఇది పొడవైన పైవంతెనల్లో ఒకటిగా నిలవనుంది. అద్దాల, భారీ భవంతుల నడుమ ఈ వంతెన కొత్త అందాలను సంతరించుకుంది. దీన్ని శుక్రవారం తెలంగాణ మంత్రి KTR  చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.


Latest News
 

భారీ వర్షానికి తడిసిన ధాన్యం Sat, May 18, 2024, 05:25 PM
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి : ఆర్డీవో రమేష్ రాథోడ్ Sat, May 18, 2024, 05:23 PM
రామకృష్ణను పరామర్శించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి Sat, May 18, 2024, 05:21 PM
పిట్లంలో ఘనంగా నిర్వహించిన వాసవి మాత జయంతి వేడుకలు Sat, May 18, 2024, 05:20 PM
ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ పై నెగ్గన అవిశ్వాసం Sat, May 18, 2024, 05:18 PM