నిరుద్యోగులకు శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం

byసూర్య | Thu, Nov 24, 2022, 08:08 PM

గ్రూప్ సర్వీసుల్లో పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. గ్రూప్-2, 3, 4లో మరికొన్ని రకాల పోస్టులను జోడిస్తున్నట్లు పేర్కొంది.గ్రూప్-2లో రాష్ట్ర ఎన్నికల సంఘం, ఇతర శాఖల ఏఎస్‌ఓలు, జువైనల్ జిల్లా పీఓ సహా 6 రకాల పోస్టులు ఉన్నాయి. గ్రూప్-3లో ఎస్టీ వెల్ఫేర్ అకౌంటెంట్, హెచ్‌ఓడీల్లో అకౌంటెంట్ పోస్టులు, గ్రూప్-4, జిల్లా కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్, అకౌంటెంట్ నాలుగు రకాల పోస్టులతో సహా జారీ చేశారు.


Latest News
 

కవితాకు సీబీఐ నోటీసు..కానీ విచారణ కోసం కాదు వివరణ కోసమటా Fri, Dec 02, 2022, 11:49 PM
టీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కె.కవితకు సీబీఐ సమన్లు జారీ Fri, Dec 02, 2022, 11:15 PM
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం Fri, Dec 02, 2022, 10:33 PM
తీవ్ర ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి Fri, Dec 02, 2022, 09:05 PM
పోస్టులతో భర్తీతో సమస్యలపై మరింత దృష్టి సారించే అవకాశం Fri, Dec 02, 2022, 08:42 PM