ఈ నెల 18 నుంచి 'డీజియాత్ర' యాప్ సేవలు

byసూర్య | Wed, Aug 17, 2022, 12:31 PM

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 'డీజియాత్ర' యాప్ ఈ నెల 18 నుంచి హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో అందుబాటులోకి రానుంది. ఈ యాప్‌ సాయంతో ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ ఆధారంగా ప్రయాణికులు చెకిన్‌ అవ్వొచ్చు. ఈ టెక్నాలజీని ఇప్పటికే ఢిల్లీ, బెంగళూరు విమానాశ్రయాల్లో ప్రారంభించారు. దీంతో టికెట్లు/బోర్డింగ్‌ పాస్‌ల కోసం భౌతిక గుర్తింపు కార్డులను చూపించనక్కర్లేదు. క్యూలో నిలబడే సమయం తగ్గుతుంది.

Latest News
 

శ్రీరామనవమి వేడుకలు.. భద్రాద్రి రామయ్య హుండీ ఆదాయం ఎన్ని కోట్లో తెలుసా Sat, May 04, 2024, 08:55 PM
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ ఛార్జీలు మినహాయింపు Sat, May 04, 2024, 08:50 PM
కాంగ్రెస్‌కు ఓటేస్తే నన్ను చంపినట్టే.. మోత్కుపల్లి భావోద్వేగం, అందరిముందే కన్నీళ్లు Sat, May 04, 2024, 08:43 PM
భగ్గుమంటున్న భానుడు.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు, వడదెబ్బతో ఆరుగురు మృతి Sat, May 04, 2024, 08:38 PM
పార్కింగ్‌ విషయంలో గొడవ.. హోటల్ యజమాని దారుణ హత్య Sat, May 04, 2024, 08:31 PM